జాతీయం
లీలావతి ఆసుపత్రిలో బాల్‌థాకరే
ముంబాయి: శివసేన అధినేత బాల్‌థాకరే సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం మంగళవారం ముంబాయి శివారు బాంద్రాలోని లీలావతి ఆసుపత్రిలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆందోళన చెందాల్సింది ఏమీలేదని…
