వార్తలు
నాలుగు నెలల గరిష్టానికి సెన్సెక్స్
ముంబయి : భారతీయ స్టాక్ మార్కెట్ మంగళవారం భారీ అధిక్యాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ సానుకూల అంశాలతో మార్కెట్ నాలుగునెలల గరిష్టానికి చేరడం విశేషం. సెన్సెక్స్ 226.37 పాయింట్ల అధిక్యంతో 17,618.35 వద్ద నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ 70.20…
