హైదరాబాద్
మృతిడి కుటుంబాన్ని పరామర్శించిన సబితా
హైదరాబాద్ : శంషాబాద్ మండలం కవేలిగూడలో దోపిడి దొంగల దాడిలో మరణించిన మల్లేష్ కుటుంబాన్ని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం పరామర్శించారు. మృతుని కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఇలాంటి సరఘటనలు పునరావృతం…
