Wednesday, 4 November 2026

మృతి చెందిన ఘటన కదిరి రోడ్డులో

వార్తలు

నీటితొట్టెలో పడి ఫారుక్‌ మృతి

చిత్తూరు: నీటితొట్టెలో పడి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన కదిరి రోడ్డులో చోటుచేసుకుంది. మహబూబ్‌బాషా, రిజ్వాన్‌ దంపతులకు ఏకైక కుమారుడు ఫారుక్‌(3). మంగళవారం ఉదయం ఫారుక్‌ ఇంటి ఆవరణలో ఆడుకుంటూ తెరిచి ఉంచిన నిటీతొట్టెలో ప్రమాదవశాత్తు పడిపోయాడు.…