హైదరాబాద్
మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాం : రాష్ట్రప్రభుత్వం
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లలో మృతిచెందిన 16 మంది కుటుంబాలకు రూ. 6 లక్షల చొప్పున పరిహారం చెల్లించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష, మిగిలినవారికి రూ. 50 వేల చొప్పున…
