Monday, 2 November 2026

మేక యానాదిరెడ్డి (48)

సీమాంధ్ర

కావలిలో పాఠశాల కరస్పాండెంట్‌ దారుణ హత్య

నెల్లూరు, జూన్‌ 27 : కావలి పట్టణంలోని కో ఆపరేటివ్‌ కాలనీలో గీతాంజలి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ నడుపుతున్న మేక యానాదిరెడ్డి (48) మంగళవారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు కారణాలు తెలియరాలేదు. ఈ హత్యలో…