Saturday, 28 November 2026

మైనారిటీ శాఖ మంత్రి

హైదరాబాద్

మక్కా మసీదును సందర్శించిన మైనారిటీ మంత్రి: అహ్మదుల్లా

హైదరాబాద్‌: రంజాన్‌ మాసం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో మైనారిటీ శాఖ మంత్రి అహ్మదుల్లా ఈరోజు పాతబస్తీలోని చారిత్రక మక్కామసీదును సందర్శించారు. మసీదు అభివృద్దికోసం గత ఏడాది వచ్చిన వినతి  మేరకు కోటి రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి…