జిల్లా వార్తలు
మైనార్టీ ఆర్థిక సంస్థ ఎండీ రిజ్వీ బదిలి
హైదరాబాద్: మైనార్టీ ఆర్థిక సంస్థ ఎండీ ఇలియాన్ రిజ్వీను బదిలి చేస్తూ ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రిజ్వీకి ఎక్కాడా పోస్టింగ్ ఇవ్వలేదు. రూ.56కోట్లు డిపాజిట్లు గోల్‌మాల్ వ్యవహారంలో రిజ్వీ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సీఐడీ విచారణలో వెల్లడైంది.
