Wednesday, 4 November 2026

మైనార్టీ ఆర్థిక సంస్థ కుంభకోణంలో విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్

మైనార్టీ ఆర్థిక సంస్థ కుంభకోణంలో విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: మైనార్టీ ఆర్థిక సంస్థ కుంభకోణం కేసులో నిందితుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. నిందితులను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది.  ఈ కేసులో విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.