సీమాంధ్ర
ఆక్టోబర్‌లో ఆంతర్జాతీయ జీవ వైవిద్య సదస్సు
కలెక్టర్ నీతూప్రసాద్ కాకినాడ,ఆగష్టు2,: అక్టోబరులో హైదరాబాద్‌లో అంతర్జాతీయ జీవ వైవిద్య సదస్సును ప్రభుత్వం నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ సామాజిక అటవీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన 63వ వనమహోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ముఖ్య…
