Featured News
మోడీ కోతి చేష్టలు అర్జున్ అభివర్ణన
అహ్మదాబాద్, నవంబర్ 8 (జనంసాక్షి): రాజకీయ నాయకులు ప్రసంగాలలో ఉపయోగించే భాష దారితప్పుతుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో చేసే ప్రసంగాలు వ్యక్తుల మనోభావాలను సైతం దెబ్బతీస్తున్నాయి. గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం ఉపందుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్…

