వార్తలు
ధర్మాన ప్రసాదరావుకు బెయిల్ ఇవ్వడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం
హైదరాబాద్: వాన్పిక్ అక్రమాల కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావుకు బెయిల్ ఇవ్వడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యకతం చేసింది. జగన్, మోపిదేవి సహా ధర్మానను ఒకే కేసులో నిందితులుగా చేర్చిన సీబీఐ ధర్మానను అరెస్టు చేయకుండా ఎందుకు…
