Friday, 20 November 2026

మౌనం వహించిన

ఎడిట్ పేజీ

టీఆర్‌ఎస్‌ మౌనానికి కారణమేమిటో

తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ధ్యేయంగా గల టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ ఆకాంక్ష కనబడాల్సిన చోట, తెలంగాణ చప్పుడు వినబడాల్సిన చోట ఎందుకో మౌనం వహించింది. మౌనం వహించిన ప్రతిసారీ మా మౌనం వ్యూహాత్మకం అంటూ ప్రకటించే ఆపార్టీ…