వార్తలు
తెలంగాణ అంశంపై భేటీ కానున్న తెదేపా
హైదరాబాద్: తెలంగాణ అంశంపై స్పష్టతకోసం సోమవారం సమావేశమై చర్చించాలని తెదేపా నిర్ణయించినట్లు సమాచారం. శనివారం చంద్రబాబు నాయుడు తన నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. తెలంగాణపై లేఖ ఇవ్వాల్సిన అవసరం లేదని కొంతమంది సీమాంధ్రనేతలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.…
