వార్తలు
యారాడ బీచ్లో యువకుల గల్లంతు: ఒకరి మృతి
విశాఖ: యారాడ బీచ్లో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకుల్లో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి గల్లంతయ్యాడు. పెదగంట్యాడ మండలానికి చెందిన తాతారావు , రాములు మరో యువకుని తో కలిసి యారాడ బీచ్లో స్నానం చేస్తుండగా…
