Tuesday, 3 November 2026

యుద్ద రూపంలోకి మారే పరిస్థితులు నెలకొన్నాయని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు.

తెలంగాణ

తెలంగాణ ఉద్యమం వెనకబడింది – గద్దర్‌

హుస్నాబాద్‌ : ప్రత్యేక తెలంగాణ ఉద్యమం యుద్ద రూపంలోకి మారే పరిస్థితులు నెలకొన్నాయని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవకాశవాద రాజకీయ ఎత్తుగడల వల్ల తెలంగాణ ఉద్యమం వెనకబడిపోయిందని,…