Wednesday, 4 November 2026

యుపీఏ రాష్ట్రపతి

వార్తలు

ప్రణబ్‌కు లైన్‌ క్లీయర్‌ నామినేషన్‌ ఆమోదం

ఢిల్లీ: యుపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీ నామినేషన్‌ చెల్లదంటూ ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి పి.ఏ. సంగ్మా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎన్నికల రీటర్నింగ్‌ అధికారులు క్షుణ్ణంగా దాదా నామినేషన్‌ను పరిశీలించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా దాదా అర్హుడని ఎన్నికల…