Tuesday, 3 November 2026

యువకుడి దారుణ హత్య

సీమాంధ్ర

యువకుడి దారుణ హత్య

జగ్గంపేట : తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలంలోని రాజపూడి గ్రామానికి చెందిన మారిశెట్టి రామకృష్ణ మృతదేహం మన్యవారిపాలెం గ్రామంలోని చెరువులో ఈ ఉదయం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.