Tuesday, 3 November 2026

యువతకు ఉపాదినిచ్చే విధంగా విద్య ఉండాలి: శవిధర్‌

జాతీయం

యువతకు ఉపాదినిచ్చే విధంగా విద్య ఉండాలి

ఢిల్లీ: యువతకు సరైన విద్యావకాశాలు కల్పించాల్సిన అవసరముందని మానవవనరుల అభివృద్దిశాఖ సహాయ మంత్రి శవిధర్‌ అన్నారు. శుక్రవారం ఆయన బాధ్యలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడుతూ 21శతాబ్ధానికి తగ్గట్లు యువతను తీర్చి దిద్దే విధంగా విద్య, శిక్షణ ఉండాలి, అలా…