Tuesday, 3 November 2026

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి

ఖమ్మం

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి

ఖమ్మం, అక్టోబర్‌ 30 : యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని నామా యూత్‌ జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి సృజన్‌కుమార్‌  విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం దీవాలకోరు విధానాలు అవలంభిస్తోందని విమర్శించారు. నామా యూత్‌ ఆధ్వర్యంలో…