హైదరాబాద్
నేడు హైదరాబాద్‌కు ప్రణబ్
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ తరపున పోటీ చేస్తున్న ప్రణబ్‌ముఖర్జీ ఆదివారం హైదరాబాద్ వస్తున్నారు. జూబ్లీహాల్‌లో ఏర్పాటుచేసే కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఉదయం పదిన్నర…
