Wednesday, 4 November 2026

రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో పోలీసువాహనం ఆటోను ఢీకొనటంతో ఒకరి మృతి చెందారు

జిల్లా వార్తలు

పోలీసు వాహనం ఢీకొని ఒకరి మృతి

వికారాబాద్‌: రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో పోలీసువాహనం ఆటోను ఢీకొనటంతో ఒకరి మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.