Wednesday, 4 November 2026

రంగారెడ్డి: సమస్యలు పరిష్కరించాలని బాధితులు తమ సమస్యలను

జిల్లా వార్తలు

సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్‌లో వినతి పత్రాల సమర్పరణ

రంగారెడ్డి: సమస్యలు పరిష్కరించాలని బాధితులు తమ సమస్యలను కలెక్టర్‌ దినకర్‌బాబుకు వారు వినతి పత్రాలు ఇచ్చారు. వారు ఇచ్చిన ధరఖాస్తులను అధికారులు ఆయా శాఖలకు పంపారు.