జాతీయం
నేడు ఇటలీకి సీబీఐ, రక్షణశాఖ బృందం
న్యూఢిల్లీ : రూ.3,600 కోట్ల హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందాన్ని దక్కించుకోవటానికి అగస్టా వెన్ట్‌ల్యాండ్ రూ.300 కోట్ల మేర లంచాలు ఇచ్చిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేయటానికి సీబీఐ, రక్షణశాఖ అధికారుల సంయుక్తబృందం ఆదివారం ఇటలీకి వెళ్లనుంది. ఈ వ్యవహారంపై ఇటలీలోనూ…
