వార్తలు
రచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కేసులు నమోదు చేస్తాం
నెల్లూరు : తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన వారు ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కేసులు నమోదు చేస్తామని డీజీపీ దినేష్ రెడ్డి హెచ్చరించారు. వాక్ స్వాతంత్య్రం ఉంది కదా అని అసందర్బ వ్యాఖ్యలు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడవద్దని…
