హైదరాబాద్
నేటి నుంచి జీవ వైవిధ్య సదస్సు
హైదరాబాద్: ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు తొలిఘట్టం ఉదయం పది గంటలకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభం కానుంది. 193 సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సు ఈ నెల 19వ తేదీ వరకూ జరగనుంది.…
