సీమాంధ్ర
రసాయనాలతో కృత్రిమ పాలు తయారు చేస్తున్న యూనిట్ సీజ్
గుంటూరు: మాచవరం మండలం రాయవరంలోపాల తయారీ కేంద్రాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రసాయనాలతో కృత్రిమ పాలు తయారు చేస్తున్న ఓ యూనిట్‌ను సీజ్ చేసి విచారణ చేపట్టారు.