Tuesday, 3 November 2026

రహదారులన్ని మారు మ్రోగించారు.

సీమాంధ్ర

వైద్య విజ్ఞాన ఆధ్వర్యంలో నర్సింగ్‌ విద్యార్థుల శోభాయాత్ర

శ్రీకాకుళం, ఆగస్టు 3 : ప్రపంచ తల్లిపాల దినోత్సవాన్ని రాజీవ్‌ వైద్య విజ్ఞాన ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రిమ్స్‌ వైద్య విద్యార్థులు, అధ్యాపకులు, నర్సింగ్‌ విద్యార్థులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. రిమ్స్‌ నుంచి డే అండ్‌…