Wednesday, 4 November 2026

రహేజా పై ఏసీబీ విచారణకు కోర్టు అనుమతి

హైదరాబాద్

రహేజా పై ఏసీబీ విచారణకు కోర్టు అనుమతి

హైదరాబాద్‌: రహేజా అక్రమాలపై ఏసీబీ విచారణకు హైకోర్టు పచ్చజెండా వూపింది. తమ భూములపై ఏసీబీ దర్యాప్తును సవాల్‌ చేస్తూ రహేజా సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఈ రోజు కొట్టివేసింది.