సీమాంధ్ర
రాగాల 24 గంటల్లో వానలు కురిసే అవకాశం
విశాఖపట్నం : రాగల 2 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. విదర్భనుంచి దక్షిణ తమిళనాడు వరకు ఆంధ్రప్రదేశ్ మీదుగా అల్పపీడన ద్రోణి వ్యాపించివుందని, దీనివల్ల రాష్ట్రంలో పలుచోట్ల…
