Tuesday, 3 November 2026

రాజకీయ పక్షాల నిర్వహణకు డబ్బు అవసరమని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ అన్నారు.

వార్తలు

ఏ పార్టీ విరాళాలకు రశీదులు ఇవ్వదు.జేపీ

తణుకు: రాజకీయ పక్షాల నిర్వహణకు డబ్బు అవసరమని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ అన్నారు. రాజకీయ పక్షాలు వందల, వేల కోట్ల రూపాయాలను తమ కార్యాకలాపాల నిర్వహణకు వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిఆ్ల తణుకులో జరిగిన…