Saturday, 14 November 2026

రాజకీయ సంక్షోభం ఇంకా సద్దుమణగలేదు.

వార్తలు

సదానందకు మద్దతుగా నిలిచిన 50 మంది ఎమ్మెల్యేలు

బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ఇంకా సద్దుమణగలేదు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సదానందగౌడకు 50 మంది ఎమ్యెల్యేలు మద్దతుగా నిలిచి భాజపా శాసనసభాపక్ష భేటీని బహిష్కరించడంతో రాష్ట్ర రాజకీయాలు మరోమలుపు  తిరిగాయి. దీంతో బీజేఎల్పీ భేటీని వాయిదా…