హైదరాబాద్
‘రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే తెలంగాణ’: కోదండరాం
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు సంక్షోభం సృష్టిస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడం పెద్దకష్టం కాదని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొ. కోదండరాం అన్నారు. నవంబర్ 1 ఆంద్రప్రదేశ్ అవతరణను తెలంగాణ ప్రాంత మంత్రులు బహిస్కరించాలని తెలంగాణ జేఏసీ…
