ముఖ్యాంశాలు
కుకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్, జూన్ 13 : రాజధాని నగరంలోని కుకట్‌పల్లిలో నిర్వహిస్తున్న ఓ ఎగ్జిబిషన్‌లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రదర్శన శాలలో దాదాపు 75 స్టాల్స్ అగ్నికి ఆహుతయ్యాయి. పక్కనే పార్కు చేసి ఉన్న నాలుగు లారీలకు…

