Tuesday, 3 November 2026

రాజధానిలో పట్టపగలే ఏటీఎంలో చోరీ జరిగింది. బాలానగర్‌ ఏటీఎం నుంచి రూ.5.5 లక్షలను

హైదరాబాద్

బాలానగర్‌ ఎస్‌బీఐ ఏటీఎంలో 5.5లక్షల చోరీ

హైదరాబాద్‌: రాజధానిలో పట్టపగలే ఏటీఎంలో చోరీ జరిగింది. బాలానగర్‌ ఏటీఎం నుంచి రూ.5.5 లక్షలను దొంగలు అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతునాన్నరు.