హైదరాబాద్
రాజమండ్రి బయలుదేరిన సీఎం, డిప్యూటీ ముఖ్యమంత్రి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ రాజమండ్రి పర్యటనకు బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ విమానాశ్రయంలో గల్ఫ్ నుంచి హైదరాబాద్‌కు తిరిగివచ్చిన బాధితులను నేతలు పరామర్శించారు.
