సీమాంధ్ర
కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలి
శ్రీనివాసానందస్వామి హితవు శ్రీకాకుళం, జూలై 21: అరిణాంఅక్కివలసలోని నాగార్జున అగ్రికెమ్ పరిశ్రమ యాజమాన్యం కార్మికులకు లేనిపోని మాటలు చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నాలను చేస్తోందని, వీటిని వెంటనే మానుకోవాలని పరిశ్రమ వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధి శ్రీనివాసానందస్వామి హితవు పలికారు.…
