సీమాంధ్ర
రాజీనామా వూహాగానాలపై ధర్మాన స్పందన
శ్రీకాకుళంజిల్లా, జనంసాక్షి: రాజీనామా వూహాగానాలపై మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు. తనపై వస్తున్న వూహాగానాలపై మీడియా నచ్చినట్లు విశ్లేషించుకోవచ్చుని ఆయన అన్నారు. పార్టీ అంతర్గత విషయాలపై హైదరాబాదులోనే మాట్లాడతానని మంత్రి చెప్పారు.
