Monday, 2 November 2026

రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థనరెడ్డి

వార్తలు

అవినీతి పరుడు జగన్‌ను కఠినంగా శిక్షించాలి : పాల్వాయి

హైదరాబాద్‌, జూన్‌ 6 : వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లాంటి అవినీతి పరుడిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థనరెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం నాడు సిఎల్‌పి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన…