జిల్లా వార్తలు
రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే చర్యలు:కిశోర్‌చంద్రదేవ్
రాజమండ్రి: అటవిప్రాంతంలో గిరిజన చట్టాలకు విరుద్దంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఇప్పందాలు జరుగుతున్నాయని కేంద్ర గిరిజన సంక్షేమమంత్రి కిశోర్ చంద్ర అన్నారు. రంపచోడవరంలో పర్యటనలో భాగంగా ఆయన రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు. షెడ్యూల్డ్ ప్రాంతాలున్న 9రాష్ట్రాల్లో ఇలాంటివి జరిగితే…
