సీమాంధ్ర
వేమన వర్సిటీలో అక్రమాలపై ఏసీబీ విచారణ
కడప, ఆగస్టు 3 : యోగివేమన యూనివర్సిటీ అభివృద్ధి పనుల్లో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై ఏసీబీ అధికారులు శుక్రవారం విచారణ జరిపారు. యూనివర్సిటీ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. 2004-2006 సంవత్సరాల్లో ప్రభుత్వం యూనివర్సిటీ అభివృద్ధి కోసం మంజూరు…
