Tuesday, 3 November 2026

రాయలసీమ పరిరక్షణ సమితి సభ్యులు ఖైరతాబాద్‌లోని శ్రీధర్‌ పంక్షన్‌ హాల్‌ భేటీ అయ్యారు

హైదరాబాద్

రాయలసీమ పరిరక్షణ సమితి భేటీ

హైదరాబాద్‌: రాయలసీమ పరిరక్షణ సమితి సభ్యులు ఖైరతాబాద్‌లోని శ్రీధర్‌ పంక్షన్‌ హాల్‌ భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన అంశంపై, తాజా రాజకీయ పరిస్థితులపై సభ్యులు చర్చించారు.