సీమాంధ్ర
రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఆందోళన
కర్నూలు : తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ రాయలసీమ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళనం చేపట్టారు. వసతిగృహంలో వస్తువులు ధ్వంసం చేసి నిరసన చేపట్టారు.రిజిస్ట్రార్‌ను నిలదీశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో విశ్వవిద్యాలయంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
