Tuesday, 3 November 2026

రాయల తెలంగాణకు

వరంగల్

రాయల తెలంగాణకు తెదేపా ఫొరం వ్యతిరేకం:ఎర్రబెల్లి

వరంగల్‌:రాయల తెలంగాణకు తెదేపా తెలంగాణ ఫొరం పూర్తి వ్యతిరేకమని ఫొరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు.ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ అలాంటి ప్రతిపాదన వస్తే కలిస్తి పార్టీలతో ఉద్యమిస్తామన్నారు.హైదరాబాద్‌లేని తెలంగాణను అంగీకరించమన్నారు.రాజకీయ లబ్ది కోసమే రాయల తెలంగాణ…

వరంగల్

రాయల తెలంగాణకు వ్యతిరేఖం

వరంగల్‌: రాయల తెలంగాణకు నేను వ్యతిరేఖమని కాంగ్రెస్‌ విప్‌ గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. పది జిల్లాల తెలంగాణ కావాలని, అధిష్టానం రాయల తెలంగాణకు సుముఖంగ ఉన్నట్లు సమాచారం అందుతుందని ఆయన అన్నారు.