Wednesday, 4 November 2026

రాయల తెలంగాణకు మేం వ్యతిరేకం: కేఈ

హైదరాబాద్

రాయల తెలంగాణకు మేం వ్యతిరేకం: కేఈ

హైదరాబాద్‌: రాయలతెలంగాణ ప్రతిపాధనకు ఒప్పుకునేది లేదని కర్నూల్‌ జిల్లాకు చెందిన టీడీపీ నేత మాజీ మంత్రి కేఈ కృష్ణామూర్తి అన్నారు. తెలంగాణకు టీడీపీ కట్టుబడి ఉందని, తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం పెడితే ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తామన్నారు.