Monday, 23 November 2026

రాయల తెలంగాణ ప్రతిపాదనకు

హైదరాబాద్

రాయల తెలంగాణకు మేం వ్యతిరేకం

హైదరాబాద్‌: రాయల తెలంగాణ ప్రతిపాదనకు తాము పూర్తి వ్యతిరేకమని తెలుగుదేశం తెలంగాణ ఫోరం తెలిపింది. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తప్ప మరే ఇతర ప్రతిపాదనలకు తాము అంగీకరించబోమని తెలుగుదేశం తెలంగాణ  ఫోరం నేతలు మోత్కుపల్లి  నిర్సింహులు, మహేందర్‌రెడ్డి చెప్పారు.…