Tuesday, 3 November 2026

రాష్ట్రంలోని

వార్తలు

రానున్న 24గంటల్లో ఉత్తరకోస్తాలో వర్షలు

విశాఖపట్నం: రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ప్రాంతంలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు విశాఖ తూఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఎర్పాడినట్లు…

మహబూబ్ నగర్

మృతదేహాలను పరిశీలించిన జిల్లావైద్యాధికారి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ పట్టణ శివారులోని పెద్దచెరువులో బయటపడిన మృతదేహాలను జిల్లా వైద్యాధికారి పరిశీలించారు. ఘటనా ప్రాంతంలో  మానవ శరీర భాగాలు కుప్పగా పోసివుండటాన్ని చూశారు. వైద్య కళాశాలలో నిల్వ వుంచిన అవయవాలను ఘటనా  ప్రాంతంలో పడేసినట్లు వైద్య అధికారులు…

హైదరాబాద్

మద్యం దుకాణాల దరఖాస్తుల పై ప్రభుత్వానికి రూ. 170కోట్లు ఆదాయం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని 5703 మద్యం దుకాణాలకు 68284 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ. 170కోట్లు ఆదాయం వచ్చింది. 893 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. 2010లో 6596 దుకాణాలకు 48602 దరఖాస్తులువచ్చాయి. అలాగే దరఖాస్తుల…