హైదరాబాద్
అన్ని పాఠశాల బస్సులను క్షుణ్ణంగా తనీఖీ చేయాలని
ఆర్టీఏ అధికారులకు సీఎం ఆదేశం హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని పాఠశాల బస్సుల ఫిట్‌నెస్‌కు సంబంధించి క్షుణ్ణంగా తనీఖీలు చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రవాణాశాఖ అదికారులను ఆదేశించారు. ఏ చిన్న ప్రమాదం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.…
