Wednesday, 4 November 2026

రాష్ట్రంలో ‘జలయజ్ఞంపై ఈ నెలఖారులోగా ముఖ్యమంత్రికి నివేదిక అందజేస్తామని మంత్రి సుదర్శన్‌రెడ్డి తెలియజేశారు

హైదరాబాద్

‘జలయజ్ఞంపై ఈ నెలఖారులోగా ముఖ్యమంత్రికి నివేదిక’

హైదరాబాద్‌: రాష్ట్రంలో ‘జలయజ్ఞంపై ఈ నెలఖారులోగా ముఖ్యమంత్రికి నివేదిక అందజేస్తామని మంత్రి సుదర్శన్‌రెడ్డి తెలియజేశారు.జలయజ్ఞంపై  మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. పర్యావరణ, అటవీశాఖ అనుమతుల జాప్యంతో కొన్ని ప్రాజెక్టుల ద్వారా నీరు ఇవ్వలేకపోతున్నామని…