హైదరాబాద్
రాష్ట్రంలో తేలికపాటి వర్షాలకు అవకాశం
హైదరాబాద్: రాష్ట్రంలో ఒకట్రెండుచోట్ల తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. పశ్చిమ మథ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలహినపడిందని చెప్పారు. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు…
